పాత పద్ధతిలో పత్తి కొనుగోలు చేపట్టాలి: KTR

పాత పద్ధతిలో పత్తి కొనుగోలు చేపట్టాలి: KTR

HYD: పత్తి పంట కొనుగోలు చేసేందుకు KAPAS KISAN యాప్ రద్దు చేసి పాత పద్ధతిలో కొనుగోళ్లు చేపట్టాలని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. HYDలో మాట్లాడుతూ.. రైతు కుటుంబంలో నుంచి ఎవరు పంట తెచ్చినా కొనుగోలు చేసే విధానం తేవాలన్నారు. ఈ నెల 21వ తేదీన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పే విధంగా పోరాటం చేద్దాం అని పిలుపునిచ్చారు.