విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM
* జిల్లాలో 'స్పార్క్' పేరుతో అవగాహన సదస్సులు నిర్వహిస్తాం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
* వీరఘట్టంలో కంటిలో కారం కొట్టి పుస్తెల తాడు చోరీ చేసిన దుండగలు
* 'రైతన్న మీకోసం' జిల్లాలో ఉత్సాహంగా జరుగుతుంది: జే.సీ యశ్వంత్ కుమార్
* కొత్తవలసలో నలుగురిపై అట్రాసిటీ కేసు నమోదు చేసిన సీఐ షణ్ముఖరావు