ఆకట్టుకున్న అబ్బాయి జయసూర్య అద్భుత గ్రాఫిక్స్

ఆకట్టుకున్న అబ్బాయి జయసూర్య అద్భుత గ్రాఫిక్స్

SKLM: యువత కాలాన్ని వృధా చేస్తున్న ఈ రోజుల్లో తన తాతీయ సినీ నిర్మాతగా తండ్రి డైరెక్టర్‌గా అనేక చిత్రాలను నిర్మించి దర్శకత్వాన్ని పోషించిన పండ రమణమూర్తి కుమారుడు శివ జై కుమార్ 100 డేస్ లవ్ స్టోరీలో హీరోగా రాష్ట్ర సినీ పరిశ్రమలో మంచి గ్రాఫిక్స్‌గా గుర్తింపు పొందారు యువతలో మనస్ఫూర్తినిచ్చిన ఆయనకు అభినందనలు తెలిపారు.