VIDEO: 'పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్‌మెంట్ ప్రకటించాలి'

HNK: రాష్ట్రంలో పెండింగులో ఉన్న స్కాలర్ షిప్స్, ఫీజు రియంబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని మాజి కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ డిమాండ్ చేశారు. హనుమకొండ జిల్లా కేంద్రంలోని ఏకశిలా పార్క్ ఎదురుగా సోమవారం ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు.