మహిళా అదృశ్యం
NLG: అనుములలోని హాలియా రెడ్డి కాలనీకి చెందిన సుంకిరెడ్డి అనసూయమ్మ నిన్నటి నుంచి కనిపించడం లేదు. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన ఆమె తిరిగి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అనసూయమ్మ ఆచూకీ తెలిసినవారు 9948148437, 8340816700 నంబర్లకు సమాచారం అందించాలని కోరుతున్నారు. ఆమె అదృశ్యం కావడానికి కారణాలు తెలియాల్సి ఉంది.