తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ వందేమాతరం స్పూర్తిని భావితరాలకు అందించాలి: కలెక్టర్ 
✦ నిడదవోలు ఓవర్ బ్రిడ్జి వద్ద డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తి మృతి
✦ రాష్ట్రస్థాయి అండర్-19 క్రికెట్ పోటీల్లో సెమీస్‌కు చేరిన జిల్లా బాలికల జట్టు
✦ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో జనసేనలో చేరిన రాధేయపాలెం వైసీపీ నాయకులు