'కూటమి ప్రజల జీవితాలతో ఆడుకోవద్దు'
PPM: పార్వతిపురం నియోజకవర్గం పరిధిలో కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం మహా ఉద్యమం లాగా కొనసాగుతుందని మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. గురువారం బలిజిపేట మంవెంగాపురం పంచాయతీ జనార్ధన వలస గ్రామంలో పి.పి.పి వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యను వైద్యమును కూటమి ప్రభుత్వం ప్రజలకు దూరం చేస్తుందని అన్నారు.