అందుకే కాంగ్రెస్‌తో విడాకులు: దేవెగౌడ

అందుకే కాంగ్రెస్‌తో విడాకులు: దేవెగౌడ

కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ప్రేమ, పెళ్లి వ్యాఖ్యలపై మాజీ ప్రధాని దేవెగౌడ్ స్పందించారు. '2018లో కుమారస్వామిని సీఎం చేస్తామని గులామ్ నబీతో కాంగ్రెస్ రాయబారం పంపింది. కానీ.. నేను మాత్రం అందుకు అంగీకరించలేదు. ఖర్గేను సీఎం చేయాలని కోరా. అప్పుడు కాంగ్రెస్‌తో బలవంతంగానే కలవాల్సి వచ్చింది. అదొక హింసాత్మకం బంధం. అందుకే ఆ పార్టీతో విడిపోవాల్సి వచ్చింది' అని చెప్పారు.