శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM
➦ ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి
➦ జలుమూరులో బాలియాత్ర నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ స్వప్నిల్
➦ ఎచ్చెర్లలో శివాలయంలో అభిషేకం నిర్వహించిన ఎమ్మెల్యే ఈశ్వరరావు
➦ వజ్రపుకొత్తూరులో ZPHS పాఠశాలను సందర్శించిన నేపాల్ బృందం