వరల్డ్ యూనివర్సిటీ స్విమ్మింగ్ పోటీలకు రిత్విక

వరల్డ్ యూనివర్సిటీ స్విమ్మింగ్ పోటీలకు రిత్విక

NZB: ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాల స్విమ్మింగ్ పోటీలకు NZB జిల్లాకు చెందిన మిట్టపల్లి రిత్విక ఎంపికైంది. ఇటీవల కర్ణాటకలో జరిగిన ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ ట్రయల్ ఫర్ వరల్డ్ యూనివర్సిటీ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో అద్భుత ప్రతిభను ప్రదర్శించి ప్రపంచ పోటీలకు ఎంపికైంది. జులైలో జర్మనీలో జరిగే పోటీల్లో భారతదేశం తరఫున ఆమె ప్రాతినిధ్యం వహించనుంది.