VIDEO: తప్పుడు ప్రచారం చేయవద్దు: MRO రాజకుమారి
NTR: గంపలగూడెంలో తనపై దాడి జరిగిందన్న వార్తలను తహసీల్దార్ వి. రాజకుమారి ఖండించారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె, తప్పుడు ప్రచారం చేయొద్దని సూచించారు. యడమర్తి నరేష్ భూమి వివాదంపై కోర్టు ఇంజక్షన్ ఉన్నదని, నోటీసులు ఇచ్చి ఇద్దరు రైతులకు న్యాయం చేస్తామని తెలిపారు.