అక్రమంగా రవాణా చేస్తున్న 13 గేదెలు పట్టివేత

అక్రమంగా రవాణా చేస్తున్న 13 గేదెలు పట్టివేత

SKLM: అక్రమంగా పశువులను రవాణా చేస్తున్న వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. సోమవారం మధ్యాహ్నం మందస(M) నుంచి అక్రమంగా 13 గేదెలతో వెళ్తున్న లారీని భిన్నల మదనాపురం హైవేపై ఎస్సై కృష్ణ ప్రసాద్ అదుపులోకి తీసుకున్నారు. మందుస్తు సమాచారంతో ఈ తనిఖీలు చేశామన్నారు. ఈ తనిఖీ‌లో పోలీసులు సిబ్బంది ఉన్నారు.