చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

HYD: పేదలకు నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందించేలా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని కార్వాన్ MLA కౌసర్ మోహియోద్దీన్ అన్నారు. సోమవారం పలువురు లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. అర్హులైన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ సహాయం అందేలా చూస్తున్నామని చెప్పారు. సీఎంఆర్ఎఫ్‌పై విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పించాలని కార్యకర్తలకు ఎమ్మెల్యే సూచించారు.