మెదక్ జిల్లా టాప్ న్యూస్ @ 9PM
★ మెదక్ చర్చిలో ప్రార్ధనలు చేసిన తెలంగాణ ఫుడ్ కమిషన్ ఛైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి
★ లోక్ అదాలత్ ద్వారా పెండింగ్ కేసుల పరిష్కారానికి కృషి చేయాలి: ఎస్పీ శ్రీనివాసరావు
★ నిజాంపేట మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన MLA మైనంపల్లి రోహిత్ రావు
★ కాటన్ కపాస్ యాప్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలి: కలెక్టర్ రాహుల్ రాజ్