పేలుడు ఘటన.. హెల్ప్‌లైన్ నెంబర్లు ఇవే
ఢిల్లీ పేలుడు ఘటనపై అధికారులు హెల్ప్‌లైన్ నెంబర్లు ఏర్పాటు చేశారు. ఢిల్లీ పోలీస్ ఎమర్జెన్సీ 112, కంట్రోల్ రూమ్ 011-22910010, 22910011, LNJP ఆస్పత్రి నెంబర్లు 011-23233400, 23239249, ఎయిమ్స్ నెంబర్ 011-26594405. పేలుడు ఘటనలో మరణించిన వారి కుటుంబ సభ్యులు ఈ నెంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.