'గౌరీ పాడ్యమి పర్వదినం మహిళలకు ప్రత్యేకమైనది'
NTR: నందిగామ మండలం పల్లగిరి గట్టు భవానీ శంకర దేవాలయంలో శుక్రవారం నాడు గౌరీ పాడ్యమి సందర్భంగా నిర్వహించిన సామూహిక కుంకుమ పూజా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొని భక్తిశ్రద్ధలతో జరిగిన పూజల నిర్వహించారు. వేద పండితుల ఆశీర్వచనం స్వీకరించారు. గౌరీ పాడ్యమి పర్వదినం మహిళలకు ప్రత్యేకమైనదని అన్నారు.