ప్రజలతో కలిసి ఎమ్మెల్యే సహపంక్తి భోజనం

ప్రజలతో కలిసి ఎమ్మెల్యే సహపంక్తి భోజనం

NLG: ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మిర్యాలగూడలోని క్యాంపు కార్యాలయంలో ఇవాళ ప్రజలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. సన్నబియ్యం పథకం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్ పాల్గొన్నారు. అనంతరం రూ.2.55 కోట్ల విలువైన సీఎంఆర్ఎఫ్, కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు.