OTTలోకి వచ్చేసిన కొత్త మూవీ
హాలీవుడ్ నిర్మాణ సంస్థ మార్వెల్స్ నుంచి వచ్చిన 'ఫెంటాస్టిక్ 4' మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా OTTలోకి వచ్చేసింది. ప్రముఖ OTT వేదిక జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళం భాషల్లో అందుబాటులో ఉంది. ఇక ఈ చిత్రానికి మాట్ షక్మాన్ దర్శకత్వం వహించాడు.