VIDEO: అంగన్వాడీలకు 5జీ ఫోన్లు పంపిణీ చేసిన మంత్రి

VIDEO: అంగన్వాడీలకు 5జీ ఫోన్లు పంపిణీ చేసిన మంత్రి

W.G: రాష్ట్ర వ్యాప్తంగా 58,204 అంగన్వాడీ కార్యకర్తలకు సెల్‌ఫోన్ల పంపిణీకి రూ. 75 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసినట్లు మంత్రి రామానాయుడు చెప్పారు. ఆదివారం రాత్రి పాలకొల్లు నియోజకవర్గంలో అంగన్వాడీ కార్యకర్తలకు ఉచితంగా 5G సెల్ ఫోన్లను మంత్రి పంపిణీ చేశారు. సేవల వేగం, పారదర్శకత కోసం స్మార్ట్ టెక్నాలజీని అంగన్వాడీ వ్యవస్థలో ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు.