VIDEO: బీసీవై పార్టీ దీక్షకు వంగవీటి కుమార్తె మద్దతు
GNTR: మంగళగిరిలో బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ చేపట్టిన దీక్షకు వంగవీటి రంగా కుమార్తె ఆషా కిరణ్ తమ సంపూర్ణ మద్దతు తెలియజేశారు. సోమవారం శిబిరంలో ఆయనను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. బీసీ సామాజిక వర్గానికి న్యాయం చేయాలని ఆయన చేస్తున్న దీక్షకు ప్రభుత్వం తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉందని అన్నారు.