ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

NLR: బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో మూడవ వార్డు కౌన్సిలర్ ప్రత్యూష ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ నేత సూరా శ్రీనివాసులరెడ్డి, తాళ్ల స్వామి , బీజేపీ నేత కాసా శ్రీనివాసులు, జనసేన నేత తుమ్మల ప్రసాద్, కౌన్సిలర్ వైష్ణవి, పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు.