కల్లెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య మహిళా కార్యక్రమం
JGL: కల్లెడ PHCలో 'ఆరోగ్య మహిళ' కార్యక్రమంలో భాగంగా, 91 మందికి బీపీ, షుగర్, రక్త పరీక్షలు, కంటి పరీక్షలు చేశారు. వివిధ రకాల వ్యాధులకి చికిత్స చేసి మందులు అందజేశారు. గర్భిణీ స్త్రీలకు MCP కార్డు గురించి, న్యూట్రిషన్, గవర్నమెంట్ డెలివరీస్ గురించి అవగాహన కల్పించారు. కిషోర బాలికలకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన చేశారు.