'ఘాటీ' సెకండ్ సింగిల్ ప్రోమో రిలీజ్

స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ 'ఘాటీ'. తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ 'దస్సోరా' ప్రోమో విడుదలైంది. ఫుల్ పాట రేపు సాయంత్రం 4:45 గంటలకు రిలీజ్ కానుంది. ఇక UV క్రియేషన్స్ బ్యానర్‌పై దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన ఈ మూవీ సెప్టెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది.