ఉచిత కంటి పరీక్ష కేంద్రాన్ని ప్రారంభించన ఎమ్మెల్యే

ఉచిత కంటి పరీక్ష కేంద్రాన్ని ప్రారంభించన ఎమ్మెల్యే

 BPT: భట్టిప్రోలులోని వెల్లటూరులో శంకర నేత్రాలయ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్ష, ముత్యంబిందు ఆపరేషన్ శిబిరాన్ని ఎమ్మెల్యే నక్క ఆనందబాబు శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం కూటమి ప్రభుత్వ ప్రజా సంక్షేమ దృక్పథానికి నిదర్శనమన్నారు. వైద్యులు ఈ శిబిరంలో వైద్యులు పలువురికి వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు.