VIDEO: పోలీసుల భారీ బైక్ ర్యాలీ

VIDEO: పోలీసుల భారీ బైక్ ర్యాలీ

సూర్యాపేటలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా సోమవారం ప్రధాన వీధుల్లో పోలీసులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ముఖ్య అతిథిగా ఎస్పీ నరసింహ పాల్గొని స్వయంగా బైక్ నడిపారు. పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివని, పోలీస్ అమరవీరుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు పాల్గొన్నారు.