సర్పంచ్ పదవి.. నాలుగో సారి కూడా ఆ కుటుంబానికే

సర్పంచ్ పదవి.. నాలుగో సారి కూడా ఆ కుటుంబానికే

జనగాం: బచ్చన్నపేట మండలం తమ్మడపల్లి సర్పంచ్‌గా బేజాడి సిద్ధులు గెలుచుకుని, తమ కుటుంబం నుంచి నాలుగో సర్పంచ్‌గా చరిత్ర సృష్టించారు.1995లో తండ్రి రాములు, 2006లో భార్య సునీత, 2013లో స్వయం సిద్ధులు, ప్రస్తుతం మళ్లీ గెలిచి కుటుంబ గొప్పతనాన్ని కొనసాగించారు. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు గ్రామస్థులు ఆ కుటుంబానికి ఆదరణ, అభిమానం చూపుతున్నారని ఆయన తెలిపారు.