ఉమ్మడి గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ ఆదరణ 3.0లో మత్స్యకారులకు ప్రత్యేక ప్రాధాన్యం: మంత్రి ఎస్. సవిత
➢ బీసీల అభివృద్ధి కోసం కృషి చేస్తా: ఎమ్మెల్యే గళ్లా మాధవి
➢ పొన్నూరులో వైసీపీ నేత అంబటి మురళిపై కేసు నమోదు 
➢ బాపట్లలో ఎస్పీ ఆదేశాలతో గుడ్ టచ్- బ్యాడ్ టచ్‌పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
➢ వినుకొండ ఫోటోగ్రాఫర్‌కు జాతీయ పురస్కారం