'పీఎం శ్రీ' స్పోర్ట్స్ మీట్‌లో జడ్పీహెచ్‌ఎస్ రెడ్డిపేట్ విజేత
KMR: జిల్లా స్థాయి 'పీఎం శ్రీ' (PM SHRI) ఆన్యూవల్ స్పోర్ట్స్ మీట్‌లో జడ్పీహెచ్‌ఎస్ రెడ్డిపేట్ విద్యార్థులు విజేతలుగా నిలిచారు. ఈ మేరకు నిన్న ప్రధానోపాధ్యాయులు గోపాల్ రెడ్డి, మెంటార్ టీచర్ స్వామి చేతుల మీదుగా విద్యార్థులు బహుమతులు అందుకున్నారు. అద్భుత ప్రదర్శన కనబరిచిన విద్యార్థులను వారు అభినందించారు.