కొంపముంచిన రొటేషన్ పద్ధతి.. బీసీలకు తగ్గిన సీట్లు !
SDPT: గ్రామ పంచాయతీ ఎన్నికలకు రిజర్వేషన్లు రొటేషన్ విధానంతో రిజర్వు కేటాయించడం బీసీలను దెబ్బతీసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఖరారు చేయగా బీసీలకు డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన జనాభా లెక్కల ప్రకారం ఖరారు చేశారు. జిల్లా వ్యాప్తంగా508 గ్రామ పంచాయతీలు గాను మొదటగా బీసీలకు 42% రిజర్వేషన్ల ప్రకారం 207 కేటాయించరూ. ఇప్పుడు కేవలం 136 దక్కాయి.