పుంగమ్మ చెరువుకు హంద్రీనీవా కృష్ణ జలాలు
CTR: పుంగమ్మ చెరువుకు హంద్రీనీవా జలాలు పూర్తిస్థాయిలో చేరాయి. ఈ క్రమంలోని సోమవారం చెరువులోని జనాలు పోయే ప్రాంతాన్ని బండలతో నిలబెట్టారు. చెరువు వద్ద మరవకు పూజలు నిర్వహించిన తర్వాత జలాలను విడుదల చేయనున్నట్లు రైతులు వెల్లడించారు. సీఎం చంద్రబాబు పుంగమ్మ చెరువుకు హంద్రీనీవా జలాలు ఇవ్వడంతో రైతులు, ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.