నగరంలో పలుచోట్ల ఈడీ సోదాలు

నగరంలో పలుచోట్ల ఈడీ సోదాలు

HYD: నగరంలో పలుచోట్ల ఈడీ సోదాలు నిర్వహించింది. జయత్రి ఇన్‌ఫ్రా మనీలాండరింగ్ ఆరోపణల కేసులో ఎనిమిది చోట్ల సోదాలు చేసింది. ప్రీ-లాంచ్ ఆఫర్ల పేరుతో రూ.60 కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్న జయంతి రియల్ ఎస్టేట్ వసూళ్లపై విచారణ జరుగుతోంది. జనప్రియ ఎండీ కాకర్ల శ్రీనివాస్ నివాసంతో పాటు పలు కంపెనీల కార్యాలయాల్లో, ప్రతినిధుల నివాసాల్లో దాడులు జరిగాయి.