చోరీ కేసును చేధించిన పోలీసులు

చోరీ కేసును చేధించిన పోలీసులు

E.G: రాజానగరం చోటు చేసుకున్న భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించి, ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.12 లక్షల విలువైన 54.2 గ్రాముల బంగారం, వెండి వస్తువులు, రెండు బైకులను స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో నిందితులు బొమ్మూరు, పాలకోలు, భీమునిపట్నం, గంట్యాడ పోలీస్ స్టేషన్ల పరిధిలోనూ నేరాలకు పాల్పడినట్లు తేలింది. నిందితులను రిమాండ్‌కు తరలించారు.