ముదాక్ పల్లి ప్రైమరీ స్కూల్‌లో ముగ్గుల పోటీలు

ముదాక్ పల్లి ప్రైమరీ స్కూల్‌లో ముగ్గుల పోటీలు

NZB: సంక్రాంతి సంబరాల్లో భాగంగాముదాక్ పల్లిలోని ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో శుక్రవారం విద్యార్థినీలకు ముగ్గుల పోటీలను నిర్వహించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులురాలు దేవిక తెలిపారు. ముగ్గుల పోటీల్లో పాల్గొన్న విద్యార్థినులను, విజేతలను అభినందించారు. భారతీయ పండుగలు వాటి విశిష్టతను భావితరాలకు తెలిసే విధంగాముందుకు తీసుకెళ్లాలని ఆమె తెలిపారు.