శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ మున్సిపాలిటీ అభివృద్ధి తన ధ్యేయం: ఎమ్మెల్యే శిరీష
➢ జాయింట్ కలెక్టర్ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌కు రాష్ట్రస్థాయిలో 3వ ర్యాంక్
➢ ధాన్యం సేకరణ సమస్యలపై కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తాం: కలెక్టర్ స్వప్నిల్ దినకర్
➢ సోంపేట రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని మహిళ మృతి