మాజీ ఎమ్మెల్యే నివాసంలో ఘనంగా జగన్ జన్మదిన వేడుకలు
నంద్యాలలో వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు మాజీ ఎమ్మెల్యే శిల్ప రవి రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాష, మాజీ మార్క్ ఫెడ్ ఛైర్మన్ పీపీ నాగిరెడ్డి, వైసీపీ నేతలు, కార్యకర్తలు అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి రక్తదాన శిబిరం, ఐ బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు.