T20 WC: భారత్ గెలవాలని ప్రత్యేక పూజలు

T20 WC: భారత్ గెలవాలని ప్రత్యేక పూజలు

ఇవాళ ఇంగ్లండ్‌తో జరిగే T20 WC సెమీస్‌లో భారత్ విజయం సాధించాలని క్రికెట్ ఫ్యాన్స్ దేశవ్యాప్తంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు ఫ్యాన్స్ UP ప్రయాగ్‌రాజ్‌లో జాతీయ నినాదాలతో హోరెత్తించారు. భారత్ గెలవాలని ప్రార్థిస్తున్నామని, ఇప్పటికే ఓ సారి ఇంగ్లండ్‌ను ఓడించామని.. ఇవాళా అదే జరుగుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు.