'అలరించిన భక్తప్రహ్లాద నృత్య రూపకం'

VSP: విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో మద్దిలపాలెం కళాభారతిలో నృత్య నాటక ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రదర్శించిన భక్త ప్రహ్లాద కూచిపూడి నృత్య రూపకం అలరించింది. ప్రతి ఘట్టాన్ని కళాకారులు కళ్ళకు కట్టినట్లు ప్రదర్శించారు. హిరణ్యాక్షుడిగా వేదాంతం రామలింగ శాస్త్రి అద్భుత నటన ఆకట్టుకుంది.