RTIHతో యువతకు భారీగా ఉపాధి
NTR: ఎనికేపాడులో ప్రభుత్వం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (RTIH)ను ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసింది. ఈ కేంద్రం ద్వారా AI, క్వాంటం కంప్యూటింగ్, అగ్రిటెక్, హెల్త్ టెక్ వంటి అత్యాధునిక సాంకేతికతలపై పరిశోధనలు, ఆవిష్కరణలు సాగుతున్నాయి. స్టార్టప్‌లకు చేయూతనిస్తూ.. గ్లోబల్ కంపెనీల భాగస్వామ్యంతో యువతకు భారీగా ఉపాధి కల్పించడమే దీని లక్ష్యం. APని గ్లోబల్ టెక్ డెస్టినేషన్‌గా మార్చే దిశగా ఇది కీలక అడుగు వేస్తోంది.