నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

HYD: సమ్మర్ యాక్షన్ పనుల నేపథ్యంలో TGSPDCL బాలాజీనగర్ సెక్షన్ పరిధిలో ఇవాళ విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ భీమాలింగప్ప తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మూసాపేట్ సహా ఆంజనేయనగర్, గూడెడ్ రోడ్, హబీబ్‌నగర్, ప్రగతినగర్ ప్రాంతాల్లో పవర్ కట్ ఉంటుందని అధికారులు వెల్లడించారు.