INSPIRATION: బెజవాడ గోపాలరెడ్డి

INSPIRATION: బెజవాడ గోపాలరెడ్డి

బెజవాడ గోపాలరెడ్డి.. రాజకీయ నాయకుడు. నెల్లూరు జిల్లా జన్మించిన ఆయన 1955 నుంచి 1956 వరకు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి రెండో సీఎంగా పని చేశారు. ఆ తర్వాత కేంద్ర సమాచార, ప్రసార శాఖా మంత్రిగా, యూపీ గవర్నర్‌గా సేవలందించారు. ఈయన రాజకీయ నాయకుడే కాదు.. గొప్ప రచయిత కూడా. రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన అనేక బెంగాలీ రచనలను తెలుగులోకి అనువదించారు. దీంతో ఆయనను 'ఆంధ్ర ఠాగూర్' అని పిలిచేవారు.