VIDEO: 'క్రీడలతోనే ఉద్యోగులకు మానసిక ఉల్లాసం'
SKLM: క్రీడలతోనే ఉద్యోగులకు మానసిక ఉల్లాసమని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు. జిల్లాలో రెవెన్యూ ఉద్యోగుల క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు-2026ను కలెక్టర్, స్థానిక MLA శంకర్ శుక్రవారం ప్రారంభించారు. ఉద్యోగులు తమ పనుల్లో ఒత్తిడిని తగ్గించు కోవడానికి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని ఎమ్మెల్యే అన్నారు. ఉద్యోగులు ఉత్సాహంగా పోటీలలో పాల్గొన్నారు.