కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే పాయం

కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే పాయం

BDK: పినపాక నియోజకవర్గం ఆళ్లపల్లి‌లో కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శనివారం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోరుతూ అర్హులైన ప్రతివారికి ఇందిరమ్మ ఇళ్లు, నూతన రేషన్ కార్డులు, కళ్యాణ లక్ష్మి, సీఎం సహాయనిది, తదితర సంక్షేమ కార్యక్రమాలు సకాలంలో అందిస్తున్నామని తెలిపారు.