'అరోగ్యం బాలేదు అన్నా.. ఆ బ్రాండే కావాలి'

'అరోగ్యం బాలేదు అన్నా.. ఆ బ్రాండే కావాలి'

KMM: ఎన్నికలు సమీపిస్తుండటంతో ఉమ్మడి జిల్లాలో మద్యం ప్రియులు కొత్త ట్రిక్‌కు తెరలేపారు. నిన్నటివరకు చీప్ లిక్కర్‌తో సరిపెట్టుకున్న వారు బ్రాండెడ్ బాటిల్‌ అడిగేందుకు సిద్దమవుతున్నారట. ఆరోగ్యం క్షీణిస్తుందని, అన్నా నీ స్థాయి ఇది కాదు అని బుకాయించి టీచర్స్, 100 పెప్పర్స్, సిగ్నేచర్ వంటి ప్రీమియం బ్రాండ్లను డిమాండ్ చేస్తున్నట్లు టాక్. మరి మీ ఊర్లో ఇలానే ఉందా ?