దేశభక్తిని నింపిన గేయం వందేమాతరం

దేశభక్తిని నింపిన గేయం వందేమాతరం

NZB: స్వాతంత్య్ర ఉద్యమంలో వందేమాతరం గేయం కోట్లాదిమంది భారతీయుల్లో దేశభక్తిని నింపిందని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా అన్నారు. వందేమాతరం గేయం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో శుక్రవారం కంఠేశ్వర్‌లోని వివేకానంద పాఠశాలలో సామూహిక గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో సాయి రెడ్డి, బీజేపీ నాయకులు ఆనంద్ రావు, సాయి ప్రవీణ్ ఉన్నారు.