డిసెంబర్ 3న విశాఖకు పవన్ 

డిసెంబర్ 3న విశాఖకు పవన్ 

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిసెంబర్ 3న విశాఖపట్నం వెళ్లనున్నారు. 4న విశాఖలో నిర్వహించే నౌకాదళ దినోత్సవ వేడుకల్లో భాగంగా 3న చేపట్టే ముందుస్తు కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని అక్కడి నుంచి ఈస్ట్రన్ నావల్ కమాండ్‌కు వెళ్లనున్నారు.