కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

★ మచిలీపట్నంలో తల్లి మరణించి 5 రోజులైనా ఇంట్లోనే ఉన్న కుమార్తె
★ జిల్లాలో వాహనాల తనిఖీలు చేపట్టిన పోలీసులు
★ మచిలీపట్నంలో స్వచ్ఛా ఆంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ డీకే బాలాజీ
★ జిల్లాలోని పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు