'కేసీఆర్‌ది అభివృద్ధి అయితే రేవంత్‌ది విధ్వంసం'
TG: మాజీ సీఎం KCRది అభివృద్ధి అయితే CM రేవంత్ రెడ్డిది విధ్వంసమని మాజీమంత్రి హరీష్‌రావు విమర్శించారు. బుల్డోజర్లతో ఇండ్లను కూల్చడమే పనిగా పెట్టుకున్నాడని తెలిపారు. కాంగ్రెస్ వచ్చాక ప్రజలందరూ ఇబ్బందుల్లోనే ఉన్నారని పేర్కొన్నారు. ఈ రెండున్నర ఏళ్లలో ఒక్క మంచి పనైనా చేశారా అని ప్రశ్నించారు. ఒక్క ఇల్లు కట్టలేదు కానీ లక్ష ఇళ్లు కూల్చారని తెలిపారు.