'క్లీన్ అండ్ గ్రీన్ గ్రామాలుగా తీర్చిదిద్దాలి'

'క్లీన్ అండ్ గ్రీన్ గ్రామాలుగా తీర్చిదిద్దాలి'

ప్రకాశం: కనిగిరిలో పేరంగుడిపల్లిలో గ్రీన్ అండ్ క్లీన్ విలేజ్ ట్రైనింగ్ ప్రోగ్రాం శుక్రవారం నిర్వహించారు. కనిగిరి టీడీపీ అధ్యక్షుడు కొండా కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. గ్రామాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా మార్చి, చూడ చక్కని గ్రామంగా తీర్చిదిద్దాలన్నారు. గ్రామంలో సమస్యలు ఉంటే ఎమ్మెల్యే ఉగ్ర, అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిద్దామని సూచించారు.