శాంతియుత ఎన్నికలకు సహకరించండి: డీఎస్పీ

శాంతియుత ఎన్నికలకు సహకరించండి: డీఎస్పీ

WNP: ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని డీఎస్పీ బాలాజీ నాయక్ కోరారు. శుక్రవారం ఆయన మదనపూర్ మండలంలోని అజ్జకొల్లు, కొత్తపల్లి, దుప్పల్లి, బౌసింగ్ తాండ, కొన్నూర్ తాండ గ్రామాల్లోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఆకస్మికంగా పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద సెక్షన్ 144 (CRPC 144) అమలులో ఉంటుందని ఆయన తెలిపారు.