నాకు ఈ పాట అంటే ఎంతో ఇష్టం: మెగాస్టార్ సతీమణి
HYD: నానక్ రాంగూడలోని స్టార్ క్యాన్సర్ సెంటర్ ఆధ్వర్యంలో జరిగిన 'స్టార్ శక్తి ఉత్సవ్' కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి పాటల్లో తనకు ఇష్టమైన సాంగ్ ఏంటని అడగ్గా.. తనకు 'రాక్షసుడు' మూవీలోని 'మళ్లీ మళ్లీ ఇది రానిరోజు' పాట అంటే ఎంతో ఇష్టమని తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో SMలో వైరల్‌గా మారింది.